Whatsapp Based Premium Services
వెబ్ సైట్ మరియు మొబైల్ ఆప్ ఎలా ఉపయోగించాలో అవగాహన లేదా?
మీకు మీ దినచర్యలతో తీరిక సమయం దొరకడం లేదా, అయితే మీ లాంటి వారి కోసం నూర్ మాట్రిమోని మరో కొత్త సదుపాయం మీ ముందుకు తీసుకు వచ్చింది.
👉 మీరు పంపవలసిన బయోడేటాను వాట్సప్, టెలిగ్రామ్ యాప్ ల ద్వారా లేదా మా సంస్థ ఈ మెయిల్ కు పంపిస్తేచాలు
👉 మా సిబ్బంది మీ బయోడేటా ను నూర్ మాట్రిమోని వెబ్ సైట్ లో మరియు మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు.
👉 మీ విలువైన సమయం ఆదా మరియు బయోడేటా లో తప్పులు లేకుండే అవకాశం.
👉 అంతే కాకుండా ప్రతి వారం మీకు సరిపడే బయోడేటాలను మీకు వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుంది.
👉 దీనితో పాటు వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ తో అందిస్తున్న అన్ని సదుపాయాలు కూడా మీరు పొందవచ్చు.
ఈ సదుపాయం ప్రత్యేకంగా నూర్ మ్యాట్రిమోని సిల్వర్ ప్యాకేజ్ మరియు గోల్డ్ ప్యాకేజ్ తీసుకొనే వారికి మాత్రమే.
నిరంతర సమాచారం కొరకు నూర్ మ్యాట్రిమొని సోషల్ నెట్వర్కింగ్ ఛానెల్స్ లో జాయిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి.
సిల్వర్ పాకేజ్ 999/- ప్లస్ జిఎస్టి 1178.82 /- (3 నెలలు)
https://rzp.io/i/mlwRonS9
గోల్డ్ పాకేజ్ 1,499/- ప్లస్ జిఎస్టి 1,768.32 /- (6 నెలలు)
https://rzp.io/i/1PAvVnw
(Dispaly Name: Icon Computers/Mohammad Anwar Babu)
Facebook Page:
https://www.facebook.com/noormatrimony
Youtube Channel:
https://bit.ly/3ogtP14
Twitter
https://twitter.com/noormatrimony
Instagram
https://www.instagram.com/noormatrimony
#dudekulamatrimony #dudekulabridesandgrooms #noorbashamatrimony
#noorbashabridesandgrooms #mansoorimatrimony